Posts

Showing posts from March, 2022

Telangana History questions

  Sl.No. Question Answer Source Book Name 1 ‘కోటి లింగాల ‘ ఎవరి తోలి రాజధాని అంటారు ? ఎ ) మౌర్యులు బి ) శాతవాహనులు సి ) గుప్తులు డి ) కాకతీయులు జవాబు : బి   ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర ‘ తెలుగు అకాడమీ 2 కుతుబ్ షాహీ ల వద్ద   మంత్రి గా పని చేసిన ‘మీర్ –మోమీన్ – మొహమ్మద్ – స్ట్రా బాదీ’ ఎక్కడ నుండి వచ్చాడు ? ఎ ) ఇరాన్ బి ) ఈజిప్ట్ సి ) సుడాన్ డి ) నైజీరియా జవాబు : ఎ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర ‘ తెలుగు అకాడమీ 3 దేన్నీ పారిస్ లోని ‘పొంట్ న్యూఫ్’ తో పోల్చాడు , ఫ్రెంచ్ బా ట సారి టావేర్నియర్? ఎ ) హైదరాబాద్ లోని పురానాపూల్ బి ) గోల్కొండ సి ) చార్మినార్ డి ) దరుషిఫా     జవాబు : ఎ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర ‘ తెలుగు అకాడమీ 4 సత...