Telangana History questions
|
Sl.No. |
Question |
Answer |
Source Book Name |
|
|
1 |
‘కోటి లింగాల ‘ ఎవరి తోలి రాజధాని అంటారు ? ఎ ) మౌర్యులు బి ) శాతవాహనులు సి ) గుప్తులు డి ) కాకతీయులు |
జవాబు : బి |
ఇంటర్మీడియట్
రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
2 |
కుతుబ్ షాహీ ల వద్ద మంత్రి గా పని చేసిన ‘మీర్ –మోమీన్ – మొహమ్మద్
– స్ట్రా బాదీ’ ఎక్కడ నుండి వచ్చాడు ? ఎ ) ఇరాన్ బి ) ఈజిప్ట్ సి ) సుడాన్ డి ) నైజీరియా |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
3 |
దేన్నీ పారిస్ లోని ‘పొంట్ న్యూఫ్’ తో పోల్చాడు
, ఫ్రెంచ్ బా ట సారి టావేర్నియర్? ఎ ) హైదరాబాద్ లోని పురానాపూల్ బి ) గోల్కొండ సి ) చార్మినార్ డి ) దరుషిఫా |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
4 |
సతీ సహగమనాన్ని నిషేదించిన దేవరు ? ఎ ) ఫర్కుందా-అలీ ఖాన్ నాసిర్ – ఉద్ – దౌలా బి ) సికందర్ జా సి ) నిజాం ఉల్ ముల్క్ డి ) నిజాం అలీ ఖాన్ |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
5 |
సాలార్ జంగ్ ఎవరి వద్ద దీవాన్ గా పని చేశాడు ? ఎ ) నాసిర్ – ఉద్ – దౌలా బి) అఫ్జాల్ – ఉద్ – దౌలా సి ) మహబూబ్ అలీ ఖాన్ డి ) పై ముగ్గురూ |
జవాబు : డి |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
6 |
మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కు ఇంగ్లాండ్ రాణి
ఇచ్చిన బిరుదు ఏది ? ఎ ) గ్రాండ్ కమాండర్ స్టార్ అఫ్ ఇండియా బి ) స్టార్ అఫ్ ఇండియా సి ) నైటింగేల్ అఫ్ ఇండియా డి ) ఎంపరర్ |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
7 |
రాజ్యానికి చెందినా భూములను ఏమనే వారు నిజాం
కాలం లో ? ఎ ) దివానీ లేదా ఖల్సా బి ) సర్ఫ్ – ఏ – ఖాస్ సి ) ఈనాం జాగిర్ డి ) పాయగా |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
8 |
కొల్లాపూర్ తాలూకా లో లభించే ఖనిజ నిక్షేపాలు
ఏవి ? ఎ ) అస్ బెస్టాస్ బి ) ముగ్గు రాయి సి ) బారైట్స్ డి ) పై వన్ని
|
జవాబు : డి |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
9 |
గోదావరి నది తెలంగాణా లో ఎక్కడ ప్రవేశిస్తుంది ? ఎ ) బాసర బి ) రాజమండ్రి సి ) భద్రాచలం డి ) త్రయంబకం ,నాసిక్ |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
10 |
ప్రత్తి పంట తెలంగాణా లో అతి ప్రాచీన కాలం లో
ఉన్నట్లు హాలుడు ఏ పుస్తకం లో రాసాడు ? ఎ ) గాధా సప్త శతి బి ) కుమార సంభవం సి ) శాకుంతలం డి ) నైషధం |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
11 |
విద్యానాధుడు రాసిన పుస్తకం ఏది ? ఎ ) ప్రతాప రుద్ర యశో భూషణం బి ) విక్రమార్జున విజయం సి ) ఆది పురాణం డి ) కులియాత్ |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
12 |
బృహత్ శిలా యుగం నాటి నూతన ఇనుప పరికరాలు, ఎరుపు , తెలుపు , కుండలు ,
సమాధులు ఎక్కడ లభించాయి ? ఎ ) కదంబ పూర్ (కరీంనగర్ ) బి ) మౌలాలి సి )
శేరి లింగం పల్లి డి ) పైవన్నీ |
జవాబు : డి |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
13 |
‘సి ముఖుడు ‘ ఎవరు ? ఎ ) శాతవాహన తొలి రాజు బి ) కాకతీయ రాజు సి ) కుతుబ్ షాహీ రాజు డి ) వీరెవరు కారు |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
14 |
ఆచార్య నాగార్జున ఎవరి కాలం లో బౌద్ధ గురు వు ? ఎ ) యజ్న శ్రీ శాతకర్ణి బి ) సిముఖ సి ) ఖర వేలుడు డి ) పుష్య మిత్రుడు |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
15 |
తల్లి పేరు ముందు పెట్టుకున్న రాజులు ఎవరు ? ఎ ) గౌతమీ పుత్ర శాతకర్ణి బి ) అశోకుడు
సి )
హర్ష వర్ధనుడు డి ) ఆర్యా దేవుడు |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
పేజి : 17 |
|
16 |
‘బృహత్ కధను ఏ భాషలో రాసారు ? ఎ ) పైశాచి ప్రాకృతం బి ) సంస్కృతం సి ) అర్ధ మాగధీ డి ) హిందీ |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
17 |
హన్మకొండ లోని వేయి స్తంభాల గుడి శాసనం ఎవరు
వేయించారు (క్రీ.శ.1063 ) ఎ )కాకతీయ రుద్రా దేవుడు బి )మైలాంబ సి )రేచర్ల రుద్రుడు డి ) మల్యాల హేమాద్రి రెడ్డి |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
18 |
ఓరుగల్లు గురించి ప్రస్తావన ఉన్న ‘ది
ట్రావెల్స్ ‘ అనే పుస్తకం రాసిన మార్కో పోలో ఎక్కడి యాత్రికుడు ? ఎ ) వెనీషియన్ బి ) ఇరాన్ సి ) ఇరాక్ డి ) ఈజిప్ట్ |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
19 |
కాకతీయుల కాలం నాటి తెలంగాణా ప్రజల జీవన
విధానాన్ని ఏ వీధి నాటకం దర్పణం పడుతుంది ? ఎ ) క్రీడాభిరామం బి ) సిద్దేశ్వర చరిత్ర సి ) నృత్య రత్నావళి డి ) బసవ పురాణం |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
20 |
కాకతీయుల కాలం లో తెలంగాణా లో భూదానాలు చేసి
చెరువులు నిర్మించిన మహిళలు ఎవరు ? ఎ ) ముప్పమాంబ బి ) మైలాంబ సి ) కుందమాంబ డి ) పై ముగ్గురూ |
జవాబు : డి |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
21 |
పాకాల చెరువును నిర్మించినదేవరు ? ఎ ) జగదలు ముమ్మడి బి ) రుద్రదేవుడు సి ) మొదటి ప్రోలరాజు డి ) రేచర్ల రుద్రుడు |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర ‘ తెలుగు అకాడమీ |
|
|
22 |
‘రాచ కొండ ‘ లేక ‘రాజా చలం ‘ కోటను రాజధానిగా
చేసుకుని పాలించిన దేవరు ? ఎ ) అనపోతా నాయకుడు బి ) మార్కో పోలో సి ) జాయప సేనాని డి ) రేచర్ల రుద్రుడు |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
23 |
మరింగంటి సింగరాచార్య రాసిన గ్రంధం ఏది ? ఎ ) దశరధరాజ నందన చరిత్ర బి ) శుక సప్తతి సి ) హంస విం శతి డి ) సుగ్రీవ విజయం |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
24 |
ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరి సమకాలీనుడు ? ఎ ) అక్బర్ చక్రవర్తి బి ) శ్రీ కృష్ణ దేవరాయలు సి ) రాణి రుద్రమదేవి డి ) ప్రతాప రుద్రుడు |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
25 |
హైదరాబాద్ నగరం లో ని ‘కార్వాన్ ‘ ప్రాంతం లో
వజ్రాలకు సానే (పాలిషింగ్ ) చేసే పని వారి గురించి ఎవరు ప్రస్తావించారు ? ఎ ) టావేర్నియర్ బి ) లార్డ్ లారెన్స్ సి ) అమీన్ ఖాన్ డి ) మీర్ మోమీన్ |
జవాబు : ఎ |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
26 |
కుర్క్యాల శాసనం ప్రత్యేకత ఏమిటి ? ఎ ) శిల్పాలు బి ) తెలుగు పద్యాలున్న తొలి శాసనం సి ) పెయింటింగ్స్ డి ) రాతి శాసనం |
జవాబు : బి |
|
|
|
27 |
మల్కిభ రాముడు అని ఎవరికీ పేరు ? ఎ ) పిన వీర భద్రుడు బి ) ఇబ్రహీం కుతుబ్ షాహీ సి ) పాల్కురికి సోమన డి ) కందుకూరి రుద్ర కవి |
జవాబు : బి |
|
|
|
28 |
దాశరధి
శతకం రాసినదెవరు? ఎ ) నన్నే చోడుడు బి ) కంచర్ల గోపన్న ( రామదాసు ) సి ) పంప కవి డి ) భట్టు మూర్తి |
జవాబు : బి |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
|
2 9 |
మీజాన్ పత్రికలో పనిచేసిన దేవరు ? ఎ ) నందిని సిధా రెడ్డి బి ) అడవి బాపి రాజు సి ) కొమర్రాజు లక్ష్మణ రావు డి ) కర్రా ఎల్లా రెడ్డి |
జవాబు : b |
|
|
|
3 0 |
‘నా తెలంగాణా కోటి రత్నాల వీణ’ అని ఎవరన్నారు ? ఎ ) వానమామలై వరదాచార్యులు బి ) దాశరధి కృష్ణమా చార్యులు సి ) దాశరధి రంగా చార్యులు డి ) ఒద్దిరాజు రాఘవ రంగారావు |
జవాబు : బి |
|
|
|
31 |
త్రిలింగ అంటే మూడు శైవ లింగాలు . అవి ఏవి ? ఎ ) శ్రీ శైలం బి ) ద్రాక్షా రామం సి ) కాళేశ్వరం డి )
పై మూడు |
జవాబు : డి |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పా ట్య గ్రంధం ‘ చరిత్ర
‘ తెలుగు అకాడమీ |
|
Comments
Post a Comment