Posts

Showing posts from May, 2022

Model questions (Ikshwakulu Rule Period)

  Model questions (Ikshwakulu    Rule Period) STUDY MATERIAL FOR CIVIL SERVICES / TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE   Prepared by : Praturi Potayya Sarma   ఇక్ష్వాకులు     (క్రీ. శ.180     – క్రీ. శ. 248 ) 1) ఎవరి పతన o అనంతరం , తెలంగాణ ప్రాంతం   ఇక్ష్వాకుల అధీనం లోకి వచ్చింది ? ఎ)శాతవాహనులు 2)ఇక్ష్వాకులు ఎవరిని అనుసరించి మధ్య దక్కన్ లో చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు ? ఎ )శాతవాహనులను 3)ఇదే సమయం లో పశ్చిమ దక్కన్ ప్రాంతం లో ఎవరు పరిపాలించేవారు ? ఎ ) ఛుటు , శాతకర్ణీ లు , అభీరులు 4)ఎవరిని శ్రీ పర్వత ఆంధ్రులు అన్నారు ? ఎ ) ఇక్ష్వాకులు 5) శ్రీ పర్వతం ప్రాచీన నామం ఏది ? ఎ ) నల్ల మల్లురు 6) శ్రీ పర్వతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ? ఎ ) నాగార్జున కొండ 7) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I పరిపాలన కాలం   ఏది ? ఎ ) క్రీ. శ. 180   - క్రీ. శ. 193 8)   వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I రాజధాని ఏది ? ఎ ) విజయపురి 9) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I కుమ...

History : Ikshwakulu

Image
  STUDY MATERIAL FOR CIVIL SERVICES / TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE   Prepared by : Praturi Potayya Sarma   ఇక్ష్వాకులు 1)శాతవాహనుల పతన o అనంతరం , తెలంగాణ ప్రాంతం ఇక్ష్వాకుల అధీనం లోకి   వచ్చింది . 2)   పశ్చిమ డక్కన్ ప్రాంతం లో :   ఛుటు , శాతకర్ణీలు , అభీరులు , డక్కన్ లో   :   ఇక్ష్వాకులు శాతహవానుల ను అనుసరించి చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు 3) ఇక్ష్వాకులను ‘ శ్రీ పర్వత   ఆంధ్రులు ’ అన్నారు 4) శ్రీ పర్వతం ప్రాచీన నామం :   ‘ నల్ల మల్లురు ’.    దీనినే నాగార్జున కొండ అంటున్నారు ఇప్పుడు   వశీష్టీపుత్ర శ్రీ శా o తముల (చాంతముల ) I   (క్రీ . శ. 180 – క్రీ. శ. 193 ) రాజధాని : విజయపురి 1)చెల్లెలు : పూకియ వంశానికి చెందిన మహాసేనాపతి తళవారన కు ఇచ్చి పెళ్లి చేశాడు 2) కుమార్తె : అటవి శాంతిశ్రీ ని ధనిక కుటుంబానికి చెందిన మహా సేనాపతి విశాఖనాగ కు ఇచ్చి పెండ్లి చేశాడు     మాధరి పుత్ర వీర పురుష దత్త (20 సంవత్సరాలు పాలించాడు ) 1)ఉజ్జయిని శాక రాజైన రుద్ర సేన కు...