Model questions on Kalyani Chalukyulu

 

Model questions on Kalyani  Chalukyulu

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

కల్యాణి చాళుక్యులు (క్రీ. శ.973 – క్రీ. శ. 1180 )

1)ఎవరు  తమని  పశ్చిమ చాళుక్యులమని  అని చెప్పుకున్నారు  మరియు  బాదామి చాళుక్య వంశస్థుల మని చెప్పుకున్నారు ?

ఎ)కల్యాణి చాళుక్యులు

2)కల్యాణి చాళుక్యులలో ప్రసిద్ధి పొందిన  మొదటి  రాజులు ఎవరు ?

ఎ ) తైల I మరియు  విక్రమాదిత్య IV

3) ఎవరు రాష్ట్ర కూటులను పడ  దోసి స్వతంత్ర రాజ్యం స్థాపించాడు ?

ఎ ) తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997  )

4) తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997  ) రాజధాని ఏది ?

ఎ ) మాన్యఖేట

5) ఎవరి  కాలం నుండి తెలంగాణ లో పశ్చిమ చాళుక్యుల ప్రభావం ఉంది ?

ఎ ) తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997  )

6) “ఇర్వి బెడంగ సత్యాశ్రయ” అనే మరో పేరు ఎవరికి ఉంది ?

ఎ ) సత్యాశ్రయ (క్రీ. శ.997  – క్రీ. శ. 1008  )

7) సత్యాశ్రయ (క్రీ. శ.997  – క్రీ. శ. 1008  ) పట్టపు రాణి ఎవరు ?

ఎ ) దేవ కబ్బె

8)కరీంనగర్ జిల్లాలో గల చొప్ప దండి లో నివసించి దివ కేశ్వరాలయాన్ని నిర్మించిన  పట్టపు రాణి ఎవరు ?

ఎ ) దేవ కబ్బె

9) విక్రమాదిత్య ఏ కాలం లో పరి  పాలన చేశాడు ?

ఎ) క్రీ. శ.1008  – క్రీ. శ. 1015 

 

10 ) ఎవరి  కాలం లో   తెలంగాణ లో  కల్యాణి చాళుక్యుల అనేక శాసనాలు లభ్యమయ్యాయి ?

ఎ )జగదేక మల్ల జయ సింహా II (క్రీ. శ.1015  – క్రీ. శ. 1042  )

11) ఎవరు రాజధానిని మాన్య ఖేట (మాల్కెడ) నుండి కల్యాణి కి మార్చాడు ?

ఎ )త్రైలోక్య మల్ల సోమేశ్వర (క్రీ. శ.1042  – క్రీ. శ. 1068  )

12) త్రైలోక్య మల్ల సోమేశ్వర (క్రీ. శ.1042  – క్రీ. శ. 1068  ) కాలం లో వెలుగు లోకి వచ్చింది ఎవరు ?

ఎ ) కాకతీయులు

13) ఎవరు అనుమకొండ  విషయ  ని ప్రోల రాజు I చేసిన సేవలను గుర్తించి కానుకగా ఇచ్చాడు ?

ఎ )త్రైలోక్య మల్ల సోమేశ్వర (క్రీ. శ.1042  – క్రీ. శ. 1068  )

14) ఎవరి  కాలం లో పొట్లకేరె (హైదరాబాద్ దగ్గర గల పటాన్ చెరువు ) , కొల్లి పాకె (కుల పాక్ లేదా కొలను పాక ) లను సైనిక శిబిరాలుగా ఉపయోగించారు ?

ఎ ) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076  – క్రీ. శ. 1126  )

15) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076  – క్రీ. శ. 1126  ) కాలం లో  హైదరాబాద్ నుండి శనిగరం వెళ్ళే రహదారి  ఎవరికి ప్రధాన మార్గం గా ఉపయోగ పడింది ?

ఎ )సైనిక దళాలకు

16) ఏది  పశ్చిమ చాళుక్య సైన్యానికి సైనిక శిబిరంగా ఉపయోగ పడింది ?

ఎ ) శనిగరం (వరంగల్ జిల్లా లోది గాని / కరీం నగర్ జిల్లా లోది గాని  )

17) ఎవరి పాలనా కాలం లోనే కరీం నగర్ జిల్లాలోని పొలాస్ ప్రాంతాన్ని పాలించిన పొలవాస నాయకులు రాజకీయ ప్రాధాన్యం పొందారు ?

ఎ ) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076  – క్రీ. శ. 1126  )

18)  60 ఏళ్ళు పాలించిన  పొలావాస నాయకుల  వంశానికి చెందిన నాలుగు ముఖ్య రాజులు ఎవరు ?

ఎ )మేడ రాజు I , జగ్గదేవుడు I,  మేడ రాజు II , మంత్ర కూట గుండరాజు

19) ఎవరు పొలాస (కరీంనగర్ జిల్లా ) లోని పౌలస్తేశ్వరాలయం , విక్రమాల జీనాలయం నిర్మించి వాటికి విరాళాలను ఇచ్చారు ? 

ఎ ) 60 ఏళ్ళు పాలించిన  పొలావాస నాయకుల  వంశానికి చెందిన నాలుగు ముఖ్య రాజులు మేడ రాజు I , జగ్గదేవుడు I,  మేడ రాజు II , మంత్ర కూట గుండరాజు

20) తెలంగాణ లో ఎవరి  పాలనా సమయం లో పశ్చిమ చాళుక్యుల ఆధిపత్యం అంతరించింది  ?

ఎ ) తైలా III , సోమేశ్వర IV  

21)   తైలా III , సోమేశ్వర IV  సమయం లో దక్కను ప్రాంతం లో  ఏ మూడు ప్రధాన రాజ్య వంశాలు  ప్రాధాన్యం సంతరించుకున్నాయి   ?

ఎ )(i)కాకతీయ ( వరంగల్ ), (ii)యాదవులు లేదా సౌనులు (దేవగిరి ) ,

(iii) హొయసాలలు (ద్వార సముద్రం )

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)