Questions for Group II Examination: 2016 సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికిచ్చారు ?

 

విజ్ఞాన విపంచి – ఏప్రిల్, 2017

 

 


1)  పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహాన్ పురస్కార్ కింద , జాతీయ స్థాయి లో ఇచ్చే బహుమతి ఎంత ఇవ్వ దలిచారు ?

ఎ) రు. 10 లక్ష లు

బి ) రు. 25 లక్షలు

సి ) రు. 2.25 లక్ష లు

డి) రు. 5 లక్ష లు

జవాబు : బి

2) పంటల పండుగ ‘ మాఘ్ బిహు ‘ ఏ రాష్ట్రము లో జరుపు కుంటారు ?

ఎ) తమిళనాడు

బి) అస్సాం

సి) కర్ణాటక

డి) మహారాష్ట్ర

జవాబు :  బి

3)2016 సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికిచ్చారు ?

ఎ) మహాబలేశ్వర్ సాయిల్ (కొంకణి భాషలో ‘హాథాన్ ‘ అనే నవల రాశారు )

బి) పద్మ సచ్ దేవ్

సి) వీరప్ప మొయిలి

డి ) గోవింద్ మిశ్రా

జవాబు : ఎ

4) “షాపూర్ కంది డ్యాం “ ఏ నది మీద నిర్మిస్తున్నారు ? వివరాలేవీ ?

ఎ) రావి నది మీద, గురుదాస్ పూర్ జిల్లా లో నిర్మిస్తున్నారు

బి) ఎత్తు : 55.5 మీటర్లు

సి) దీని ద్వారా 5,000 హెక్టార్ల భూమి పంజాబ్ లో ను ,  32 , 173 హెక్టార్ల భూమి J & K సాగు లోకి వస్తుంది ; 206 MW విద్యుఛ్చక్తి ఉత్పత్తి అవుతుంది 

డి) పై వన్ని

జవాబు :  డి

5) పెర్మనెంట్ ఇండస్ కమిషన్ (PIC) మీటింగ్ ఈ సంవత్సరం ఎక్కడ నిర్వహిస్తారు ?

ఎ) కాబుల్

బి) లాహోర్

సి) పెషావర్

డి) కరాచీ

జవాబు :  బి

6) ఇండస్ వాటర్ ట్రియాటి (సింధు జలాల ఒప్పందం )ప్రకారం భారత దేశానికీ ఏ దిశ లో ఉన్న నదుల నీటి వాడకం పై పూర్తి హక్కులు ఉన్నాయి ?

ఎ) చీనాబ్

బి) ఈస్టర్న్ ఇండస్ నదులపై ( బియాస్ , రావి , సట్లేజ్ )

సి) జీలం

డి) కాబుల్ నది

జవాబు :  బి

7) అరుణాచల్ ప్రదేశ్ లో ‘తేజు ‘ వివరాలేవీ ?

ఎ) ఇక్కడ కమర్షియల్ తేజ్ ఎయిర్  పోర్ట్ నిర్మించారు

బి) దీనికి దగ్గర లో ప్రవహించే ‘లోహిత్ ‘ నది మీద 9.15 కి.మి. పొడవైన బ్రిడ్జి నిర్మిస్తున్నారు

సి)దీనికి దగ్గరలో పరశురాo కుండ్ ఉంది. ఇక్కడ ఉన్న హిమాలయన్ రేంజ్ దగ్గర ఉన్న ‘హంప్ ‘ , రెండవ ప్రపంచ యుద్ధ కాలం  లో  ప్రసిద్ధి చెందింది . ఇక్కడే అక్టోబర్ 16 , నుండి నవంబర్ 16 , 1962 ఇండియా – చైనా సైనికుల మధ్య యుద్ధం జరిగింది

డి) పైవన్నీ

జవాబు :  డి

8) విక్రం శిల  గాంజెటిక్ డాల్ఫిన్ శాంక్ట్యూవరి  ఎక్కడుంది ?

ఎ) భోపాల్

బి) భాగల్ పూర్ దగ్గర ( బీహార్ )

సి) రాంచి

డి) కాశి

జవాబు : బి  

9) 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ట్రంకేట్ దీవి ఎక్కడుంది ?

ఎ) లక్ష ద్వీప్

బి) నికోబార్ దీవులలో

సి) మాల్దీవులు

డి) కరిబియన్ దీవులు

జవాబు : బి

10) నాశి II దీవి , గహరి మాత శాంక్ట్యువరి ఏ రాష్ట్రము లో ఉంది ?

ఎ) తమిళనాడు

బి) ఒడిష

సి) గుజరాత్

డి) కర్ణాటక

జవాబు : బి

11) ది స్పెసిఫైడ్ బ్యాంకు నోట్స్ (సేస్సేషన్ అఫ్ లయబిలిటీ స్ ) యాక్ట్ 20 17 ప్రకారం వ్యక్తులు ఏ పాత నోట్ల ను 10 కన్నా ఎక్కువ , మరియు అధ్యయనం కోసం  25 కన్నా ఎక్కువ కల్గి ఉండటం వల్ల రు.10,000 లేక 5 రెట్లు జరిమానా విధించవ చ్చును ?

ఎ) పాత రు.500 నోటు & పాత రు.1000 నోటు

బి) పాత రు.10,000 నోటు

సి) పాత రు. 100 నోటు

డి) పాత రు. 50 నోటు

జవాబు :  

12) ఓకర్ కల ర్డ్ పాటరీ (OCP) సంస్కృతి  పరిడవిల్లిన గంగ – యమునా రెండు నదుల మధ్య గల ధో బ్ , సహరన్ పూర్ జిల్లాలో విరివిగా దొరికినవి ఏవి ? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటి సంస్కృతి దశను నార్త్ ఇండియన్ తామ్ర యుగం ఆఖరి దశ అంటారు )  

ఎ) రాగి గొడ్డళ్ళు & కుండ పెంకులు

బి) గవ్వలు

సి) ముత్యాలు

డి) మట్టి బొమ్మలు

జవాబు : ఎ

13) సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ( CSO) లెక్కల ప్రకారం 2016 – 17 ( రెండవ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ) , భారత దేశానికీ చెందిన ఏది కరెక్ట్ ?

ఎ) GDP వృద్ధి రేట్ : 7.1 %

బి) GVA వృద్ధి రేట్ : 6.7%

సి) వ్యవసాయ రంగ వృద్ది రేట్ : 4.4 %

డి) పైవన్నీ

జవాబు :  డి

14) CSO లెక్కల ప్రకారం 20 16 – 17 లో , సర్వీసెస్ సెక్టార్ వృద్ధి రేట్ 7.9 % కాగా ,  భారత దేశ పా రి శ్రామిక రంగ వృద్ది రేట్ ఎంత ?

ఎ) 5.8 %

బి) 6.9%

సి) 8.2 %

డి) ఇవేవి కావు

జవాబు :  

15) ఇటివల సార్క్ సెక్రటరీ జనరల్ పోస్ట్ కోసం  ఏ దేశం ను నిర్ధారించారు ?

ఎ) పాకిస్తాన్  ( అమ్జాద్ హుస్సేన్ B. సియాల్ ఈ పదవి చేపట్ట వచ్చును )

బి) నేపాల్

సి) భూటాన్

డి) శ్రీ లంక

జవాబు : ఎ

16)  ఎక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు  గంగా నది  లీన్  సీజన్ ఫ్లో సమయం  లో  , నది మధ్య నుండి వంద మీటర్ల వరకు కామ్పింగ్  ఆక్టివిటీ నిషేధించించారు ?  

ఎ) శివ పురి నుండి రిషికేష్ ( ఇక్కడ ఎకో టూరిజం , రాఫ్టింగ్ నిర్వహిస్తూ ఉంటారు )

బి)  కాశి నుండి పాట్నా  

సి) అలహాబాద్ నుండి కాశి

డి) ఇవేవి కావు

జవాబు : ఎ

17) బంగ్లా దేశ్ తో సరి హద్దు గల రాష్ట్రాలు ఏవి ?

ఎ) పశ్చిమ బెంగాల్ (  2,216 . 7 కి.మి. )

బి) అస్సాం ( 26 3 కి.మి. ) & మేఘాలయ ( 443 కి.మి. )

సి) త్రిపుర ( 856 కి.మి. ) ; మిజోరo ( 318 కి.మి. )

డి) పైవన్నీ (సరిహద్దు రేఖ  పొడవు బ్రాకెట్లలో, సుమారు గా  తెల్ప బడింది )

జవాబు : డి

18) ఆర్మీ లో కి తీసు కున్న ‘స్వాతి ‘ ఏమిటి ?

ఎ) వెపన్ లోకే టింగ్ రాడార్

బి) 50 కి.మి. దూరం లో ఉన్న ఆయుధాలను పసిగట్టే  స్తుంది

సి) శత్రువుల గన్స్  ఇట్టే పసి గడ్తుo ది

డి) పై వన్ని

జవాబు :  డి

19) మాధవ గాడ్గిల్ కమిటి పశ్చిమ కనుమలలో ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా (ESA) ఏర్పాటు చేయాలన్నది . డా. కస్తూరి రంగన్  కమిటీ , ఎంత ప్రాంతం లో దీన్ని ఏర్పాటు చెయ్యాలన్నది ? ( చదరపు కి.మి. లలో )

ఎ) 3,117

బి) 60,000

సి) 887

డి) 500

జవాబు :  బి

20) 1914 సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం ఏ సరిహద్దు రేఖ ఏర్పట య్యింది ?

ఎ) రాడ్ క్లిఫ్ లైన్

బి) మెక్ మహాన్ లైన్

సి)   డ్యూరాండ్ లైన్

డి) ఇవేవి కావు

జవాబు :  బి

21) బండీ పూర్ వద్ద కిషన్ గంగా నది ( జీలం నది ఉప నది ) మీద నిర్మించే కిషన్ గంగా ప్రాజెక్ట్ వివరాలేవీ ?

ఎ) స్థాపిత సామర్ధ్యం : 330 MW

బి) ప్రాజెక్ట్ విలువ : రు. 5,78౩ కోట్లు

సి) రాష్ట్రము పేరు : J & K

డి) పై వన్ని

జవాబు : డి

22) రాట్లే ప్రాజెక్ట్ వివరాలేవీ ?

ఎ) దొండా వద్ద , చీనాబ్ నది మీద నిర్మిస్తున్నారు

బి) స్థాపిత సామర్ధ్యం : 850 MW

సి) ప్రాజెక్ట్ విలువ : రు. 64 00  కోట్లు

డి) పైవన్నీ

జవాబు : డి

23) క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం లో బౌద్ధ సంస్కృతి పరిడ విల్లిన ఫణి గిరి ఎక్కడుంది ?

ఎ) సూర్య పేట జిల్లా , తెలంగాణా రాష్ట్రము

బి) మంచిర్యాల్

సి) ఆదిలాబాద్

డి) భద్రాది

జవాబు : ఎ

24) యూనివర్సల్ బేసిక్ ఇన్ కం (UBI) గురించిన పుస్తకం “రియల్ ఫ్రీడమ్ ఫర్ అల్ “ రచయిత ఎవరు ?

ఎ) ఫిలిప్ వాన్ పారిజ్స్

బి) అరుంధతి రాయ్

సి) అనిత దేశాయ్

డి) కిరణ్ దేశాయ్

జవాబు : ఎ

25) 2017 లో ఇచ్చిన 89 వ ఆస్కార్ అవార్డు లలో ఏవి కరెక్ట్ ?

ఎ) ఉత్తమ చిత్రం : “మూన్ లైట్ “

బి) ఉత్తమ నటి : కేసీ ఎఫ్లేక్ ( సినిమా పేరు : ‘మాంచెస్టర్ బై సీ’ )

సి) ఉత్తమ నటి : ఎమ్మా స్టోన్ ( సినిమా పేరు : ‘ లా లా ల్యాండ్ ‘ )

డి) పై వన్ని

జవాబు :  డి

26) ఇటీవల వయోలా డేవిస్ కు  ఏ సినిమా లో నటించినందుకు ఆస్కార్ అవార్డు  వచ్చింది ?

ఎ) ఫెన్సెస్

బి) హాక్సా రిడ్జ్

సి) జూటోపియా

డి) పైపర్

జవాబు : ఎ

27) మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ లు ఇటీవల ఇక్కడ నిర్వహించారు ?

ఎ) న్యూ యార్క్

బి) బార్సెలోనా , స్పెయిన్

సి) పారిస్

డి) జెనీవా

జవాబు : బి

28) ఏప్రిల్ 1 , 2017 నుండి SBI లో ఏ బ్యాంకు లు విలీనం అయ్యా యి ?

ఎ) స్టేట్ బ్యాంకు అఫ్ హైదరబాద్ & స్టేట్ బ్యాంకు అఫ్ మైసూరు

బి) స్టేట్ బ్యాంకు అఫ్ పాటియా లా ; స్టేట్ బ్యాంకు అఫ్ ట్రావెన్కోర్

సి) స్టేట్ బ్యాంకు అఫ్ బికనీర్ & జైపూర్

డి) పై వన్ని

జవాబు :  డి

29) తెలంగాణా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఎంత మంది MLC లు ఉంటారు ?

ఎ) 117

బి) 40

సి) 30

డి) 35

జవాబు : బి  

30) ప్రపంచం లోనే పురాతన మైన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ INS విరాట్ వివరాలేవీ ?

ఎ) బరువు : 27, 800 టన్నులు

బి) గత 30 సంవత్సరాలుగా పని చేస్తోంది

సి) మార్చ్ 6, 2017  సర్వీస్ నుండి రిటైర్ అయ్యింది

డి) పై వన్ని

జవాబు :  డి

31) దేనిచేత ‘భారత ఆర్ధికా భి వృద్ధి నడిపించ బడుతోంది  మరియు వేగవంతం అయ్యింది’ అని IMF & OECD నివేదిక లు తెల్పు తున్నాయి ?

ఎ) వినిమయ డిమాండ్ &  యాక్స ల రేటెడ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్

బి) ద్రవ్యోల్బణం

సి) ఎగుమతులు

డి) సాఫ్ట్ వేర్

జవాబు : ఎ

32) భారత దేశ బ్యాంకింగ్ & ఫైనాన్సియల్ సెక్టార్ చర్చలలో ఏ అంశాలు ఉo టు న్నాయి ?

ఎ) ట్విన్ బాలెన్స్ షీట్ ప్రాబ్లం

బి) సెంట్రలై జ్ డ్ , పబ్లిక్ సెక్టార్ అసెట్స్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ ( PARA ) ఏర్పాటు. దీన్నే ‘బాడ్ బ్యాంకు ‘ అని కొందరు అంటున్నారు 

సి) ఇంద్ర ధనుష్ II ; అస్సేట్ క్వాలిటీ రివ్యూ ( AQR ) ని మార్చ్ 31 , 2017 లోపల పూర్తి చేయటం

డి) పై వన్ని

జవాబు :  డి

33) స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా (SAIL) కి చెందిన ఏ ప్లాంట్ లను అమ్మ దలచు కున్నారు ?

ఎ) ఎల్లాయ్ స్టీల్ ప్లాంట్

బి) సేలం స్టీల్ ప్లాంట్

సి) విశ్వేశ్వరయ స్టీల్ ప్లాంట్

డి) పై వన్ని

జవాబు :  డి

34) 20 17 – 18  లో కేంద్ర ప్రభుత్వo స్ట్రాటజిక్ డిజ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంత ధనం సంపాదించ దల్చింది ? (రు. కోట్ల లో )  

ఎ) 2,000

బి) 15,000

సి) 3,000

డి) 6, 000

జవాబు : బి  

35) హైదరాబాద్ ను క్రీస్తు శకం 15 91 లో స్థాపించినది ఎవరు ?

ఎ) ఇబ్రహీం కుతుబ్ షా

బి) మొహమ్మద్ కులీ కుతుబ్ షా

సి) అబ్దుల్లా కుతుబ్ షా

డి) అబుల్ హసన్ తానాషా

జవాబు :  బి

36) ఔరంగజేబ్  ఫతే దర్వాజా గుండా వెళ్లి ఎప్పుడు గోల్కొండ ణి జయించాడు ?  

ఎ) క్రీ.శ. 1687

బి) క్రీ . శ.16 56

సి) క్రీ.శ. 1767

డి) క్రీ. శ.  175 7

జవాబు :  

37) ఇటీవల నర్మదా నది మీద బాగా పొడవైన  కేబుల్ స్టే డ్ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మిం చారు  ?  

ఎ) ఓంకారేశ్వర్

బి) భరూచ్, గుజరాత్ 

సి) అమరకంటక్

డి) సూరత్

జవాబు :  బి

38) THAAD వివరాలేవీ ?

ఎ) టెర్మినల్ హై ఆల్టి ట్యూ డ్ ఏరియా డిఫెన్సు సిస్టం ఇది 

బి) శత్రు దేశాల నుండి వచ్చే క్షిపణులను ఆకాశం లోనే నాశనం చేస్తుంది

సి) దీన్ని USA ఏర్పాటు చేస్తోంది

డి) పై వన్ని

జవాబు :  డి

39) వేర్సాలిస్ కాజిల్ (భవనం ) ఎక్కడుంది ?

ఎ) పారిస్ దగ్గర , ఫ్రాన్స్

బి) బెర్లిన్

సి) వియన్నా

డి) రోమ్

జవాబు : ఎ

40)  టోక్లాయ్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది ?

ఎ) నీల్ గిరిస్

బి) జోర్హాట్ , అస్సాం

సి) కోయంబత్తూర్

డి) కోల్ కత

జవాబు : బి

41)  ‘స్టార్ట్ అప్ ‘ కంపనీ కి ఉండే లక్ష ణాలు ఏవి ?

ఎ) భారత దేశం లో రిజిస్టర్ అయ్యి ఉండాలి  ( 5 సంవత్సరాల కంటే ముందుగా కాదు )

బి) వార్షిక టర్నోవర్ రు. 25 కోట్లు మించరాదు , గతం లో ఏ సంవత్సరం లో  కూడా

సి) ఇన్నోవేషన్ , అభివృద్ధి , కొత్త ఉత్పత్తులు , ప్రాసెస్ , సర్వీసెస్ ( టెక్నాలజీ & ఇంటెలె క్ట్యు వల్ ప్రాపర్టీ చేత అనగా సాంకేతికత & మేధో సంపత్తి చేత నడప బడేవి ) 

డి) పై వన్ని ( దీని సమగ్ర  నిర్వచనానికి, కృషి కొనసాగు తోంది )

జవాబు :  డి

42) “ది పజిల్ పీపుల్ – మెమాయిర్స్ అఫ్ ఏ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ “ రచయిత ఎవరు ?

ఎ) డా . థామస్ స్టార్జల్

బి) సoజీవ్ సన్యాల్ 

సి) చైతన్య పడుకొనే

డి) రవి వెల్లోర్

జవాబు : ఎ

43) జన్నారం డీర్ రీహాబిలిటేషన్ సెంటర్ ( DRC) ఎక్కడుంది ?

ఎ) నిజామాబాదు

బి) కావల్ టైగర్ రిజర్వు , మoచిర్యాల జిల్లా  

సి) వరంగల్

డి) ఖమ్మం

జవాబు : బి

44) కెనడా , నార్వే ల తర్వాత జీతం తో కూడిన ప్రసూతి సెలవు ఎక్కువ వారాల పాటు ఇచ్చే దేశం ఇప్పుడు భారత్ . మెటర్నిటీ బెనిఫిట్ (సవరణ ) బిల్ , 20 16 ను పార్లమెంట్ ఆమోదించింది . దీని వల్ల భారత్ లో మహిళా ఉద్యోగినులకు ఎన్ని వరాల ప్రసూతి సెలవు , జీతం తో కూడిన ది , లభిస్తుంది ?

ఎ) 50

బి) 26

సి) 44

డి) 60

జవాబు  : బి  

45) ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) గుర్తించిన కొత్త బి.టి.కాటన్ వెరైటీ విత్తనాలు ఏవి ? వివరాలు ఏవి ?

ఎ) PAU Bt. 1 , F1861 & RS 2013

బి) ఇవి అన్నీ Cry1AC అనే జన్యువు ని కల్గి ఉన్నాయి (ఇది కాయ తొలుచు పురుగు ని చంపగలదు )

సి) పంజాబ్ , హర్యానా , రాజస్తాన్ రాష్ట్రాలలో  బి.టి. ప్రత్తి పంట విస్తారం గా  పండిస్తారు .

డి) పై వన్ని

జవాబు : డి

46) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఎక్కడుంది ?

ఎ) గాంధీనగర్

బి) నాగపూర్ , మహారాష్ట్ర

సి) చండీ ఘర్

డి) కటక్

జవాబు : బి

47) కంది వలస నది చేత , బంగాళా ఖాతం లో ఏర్పడిన ‘కానియాన్ సిస్టం ‘ ( లోతైన కందకం లాంటిది ) దేనికి దగ్గరలో ఉంది  ? 

ఎ) కొవ్వాడ , శ్రీ కాకుళం జిల్లా

బి) కాకినాడ

సి) సూర్య లంక

డి) చెన్నై

జవాబు : ఎ

48) G-4 ( గ్రూప్ అఫ్ ఫోర్ ) లో ఉన్న దేశాలు ఏవి ?

ఎ) బ్రెజిల్

బి) జెర్మనీ

సి) ఇండియా , జపాన్

డి) పైవన్నీ ( UNO యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ లో 15 ఏళ్ల వరకు వీటో పవర్ లేని శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్ని స్తున్నాయి , సయ్యద్ ఆకరుద్దిన్ నాయకత్వం లో )

జవాబు : డి

49) ప్రస్తుత  భారత రాష్ట్రపతి పదవీ కాలం జూలై 25 , 20 17 నాటికీ ముగుస్తుంది . ఎన్నికలు నిర్వహిస్తే , ఇప్పుడు ఎవరెవరు ఎన్నికల్లో పాల్గొంటారు ?

ఎ) రాష్ట్రాల లో ప్రజల చేత ఎన్నుకోబడిన  అసెంబ్లీ సభ్యులు ( సుమారు : 4120 మంది )

బి) రాజ్య సభ లో ఎన్నుకోబడిన  సభ్యలు ( 233 )

సి) లోక్ సభ లో ప్రజల చేత ఎన్నుకోబడిన  సభ్యులు ( 543 )

డి) పై అందరూ ( బ్రాకెట్ లలో వారి సంఖ్య చూపబడింది ) (దీన్ని  ‘ఎలోక్టరల్ కాలేజ్ ’ అంటారు )

జవాబు : డి

50) 27 ఐరోపా దేశాలు సభ్యులుగా ఉన్న యురోపియన్ యూనియన్ కు, ఇటీవల  ప్రెసిడెంట్ గా రెండవ సారి కూడా ఎన్నిక అయ్యింది ఎవరు ?

ఎ) క్రిస్తియా నో రోనాల్డో

బి) డోనాల్డ్ టస్క్

సి) గారేత్ బాలే

డి) జార్జ్ ఈ. కర్రీ

జవాబు : బి

51) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (CIFT) ఎక్కడుంది ?

ఎ) కాకినాడ

బి) చెన్నై

సి) కోఛి , కేరళ 

డి) కార్వార్

జవాబు : సి

52) USA లో  న్యూ యార్క్ స్టాక్ ఎక్స్చేంజి , వాల్ స్ట్రీట్ లో ఉంది . ఇక్కడ అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భం గా ఛార్జింగ్ బుల్ (దూసుకొస్తున్న ఎద్దు ) కు ఎదురుగా 50 అంగుళాల ఎత్తున్న ‘ఫియర్ లెస్ గర్ల్ ‘ శిల్పాన్ని ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్ ఎవరు ? 

ఎ) క్రిస్టెన్ విస్ బెల్

బి) సుదర్శన్ పట్నాయక్

సి) ఎం.ఎఫ్.హుస్సేన్

డి) అహ్మద్ జేవైల్

జవాబు : ఎ

53) ప్రాకృతం , తమిళ – బ్రాహ్మి లిపి ల కన్న చాలా ప్రాచీన మైనది సింధు నాగరికత లిపి . ఇప్పటివరకు దొరికిన 3700 టెక్స్ట్ లలో 417 సింబల్స్ కనుగొన్నా మని ఇటీవల ఎవరు తెలిపారు ? (ఇందుకోసం అధునాతన కంప్యూటర్ నెట్వర్క్  వాడారు )

ఎ) డా. ఐరావతం మహదేవన్

బి) రణోజోయ్ అధికారి & సతీష్ పళనియప్పన్

సి)

డి)

జవాబు : బి

54) క్రీస్తు పూర్వం 196 సంవత్సరం లో ఏర్పాటు చేసిన ‘రోసేట్ట స్టోన్ ‘ లో గల మూడు భాగాలేవి ? ( ఇది సుమారు క్రీస్తు శకం  18 వ శతాబ్దం లో  దొరికింది ). దీని వల్ల పాశ్చాత్య లిపులు అర్ధం చేసుకునే వీలు కలిగింది .

ఎ) మొదటి రెండు భాగాలు ప్రాచీన ఈజిప్షియన్ హీరో గ్లైఫిక్ & డేమోటిక్ స్క్రిప్ట్ లలో ఉన్నాయి

బి) కింద ఉన్న మూడవ భాగం లో ప్రాచీన గ్రీకు భాషలో లిపి ఉంది

సి) అన్ని మూడు భాగాలలో ఉన్న ఆజ్ఞ ఒకటే కావటం చేత హీరో గ్లైఫిక్ ను చదివే ‘కీ ‘ సులభం గా దొరికింది

డి) పైవన్నీ

జవాబు :  డి

55) 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఏ రాష్ట్రము లో ఏ పార్టీ కి అత్యధిక సీట్లు లభించాయి ?

ఎ) ఉత్తర ప్రదేశ్ : BJP :  312 సీట్లు

బి) పంజాబ్  : INC : 77 సీట్లు

సి) ఉత్తరాఖండ్ : BJP : 57 సీట్లు

డి) పై వన్ని

జవాబు : డి

56)2017 లో మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక లలో ఏ పార్టీ కి ఎన్ని సీట్లు లభించాయి ?

ఎ) INC : 28

బి) BJP : 21

సి) నాగా పీపుల్ స్ ఫ్రంట్ : 4

డి) పైవన్నీ

జవాబు :  డి

57) 2017 లో గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత  , ఆ రాష్ట్ర  ముఖ్య మంత్రి పదవి  ఎవరు చేపట్టారు  ?

ఎ) మనోహర్   పారికర్  

బి) లక్ష్మి కాంత్  పర్సేకర్

సి) మృదులా సిన్హా

డి) జయంత్ సిన్హా

జవాబు :  

58) తేయాకు తోటలు గల రాష్ట్రాలు ఏవి ?

ఎ) అస్సాం   ; హిమాచల్ ప్రదేశ్

బి) కేరళ , కర్ణాటక , తమిళనాడు

సి) త్రిపుర , పశ్చిమ బెంగాల్

డి) పై 7 రాష్ట్రాలలో తేయాకు పండు తోంది ( మొత్తం విస్తీర్ణం : 4.1 లక్ష ల హెక్టార్లు )

జవాబు :  డి

59) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?

ఎ) హిప్పా లస్ : గ్రీక్ నావికుడు 

బి) బాక్ట్రియా  : నేటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది

సి) స్ట్రా బో : గ్రీకు భౌగోళిక శాస్త్ర వేత్త

డి) పై అన్ని

జవాబు : డి

60) ‘యూరోపా ‘ అనే గురు గ్రహ చంద్రుని పరీక్షిo చటానికి  ‘ యూరో పా క్లిప్పర్ ‘ అనే అంతరిక్ష నౌకను పంపించే సంస్థ ఏది ?  

ఎ) ఇస్రో

బి) నాసా

సి) CERN

డి) ఇవేవి కావు

జవాబు :  బి

61) ప్రస్తుతం చంద్రుని మీద 200 కి.మి. ఎత్తు లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ – 1 మిషన్ ను ఎప్పుడు ప్రయోగించారు ? ( దీని ఉనికి  గురించి ఇటీవల నాసా తెలిపింది )

ఎ) 2010

బి) అక్టోబర్ 22 , 2008

సి) 20 12

డి) 20 14

జవాబు : బి

62)  PFRDA చైర్మన్ ఎవరు ?

ఎ) హేమంత్ G. కాంట్రాక్టర్

బి) U.K. సిన్హా

సి) అరవింద్ పనగారియా

డి) T.S. విజయన్

జవాబు : ఎ

63) e-వాల్లెట్స్ ( లేక ) ప్రి పైడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) కి ఏది ముఖ్యం ?

ఎ) ఇంటెగ్రిటీ

బి) సెక్యూరిటీ

సి) కాన్ఫిడెన్ షి యాలిటి

డి) పై మూడు

జవాబు :  డి

64) వలస పక్షులు ప్రతి ఏటా సందర్శించే రోపార్ వెట్ ల్యాండ్ సరస్సు ఎక్కడుంది ?

ఎ) పంజాబ్

బి) మేఘాలయ

సి) అస్సాం

డి) సిక్కిం

జవాబు : ఎ

65) ఇటీవల వార్తల్లో ఉన్న  ‘ఫాపు’ దీవి, ఏ దేశం లో ఉంది ?

ఎ) మాల్దీవులు

బి) కెనడా

సి) చైనా

డి) జపాన్

జవాబు :  

66) కామన్ సర్వీస్ సెంటర్స్ ( CSC) వివరాలేవీ ?

ఎ) భారతా దేశ వ్యాప్తం గా 2.5 లక్షల CSC లు ఉన్నాయి

బి) వీటి ద్వారా గ్రామ ప్రాంతాలలో సేవ లందించ వచ్చును  

సి) గ్రామాలలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఉత్పత్తు లకి బాగా డిమాండ్ ఉంది, ఇందుకు CSC లు ఉపయోగ పడతాయి .

డి) పైవన్నీ

జవాబు : డి

67) వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) లెక్కల ప్రకారం 2017 లో భారత దేశం లో బంగారం డిమాండ్ ఎంత ఉండ వచ్చును ? (టన్నులలో )

ఎ) 65 0 కి -  750 కి మధ్య

బి) 600

సి) 800

డి) 950

జవాబు :  

68) FORPHES ( ఫ్యూచర్ ఓ రాన్ రోబోటిక్స్ టెక్నాలజీ ఫర్ హర్మోనై జ్ డ్ ఆటోమేషన్ విత్ సినిక్ థియ రిటిక్స్ ) అనే టేబుల్ టెన్నిస్ ట్యూటర్ ని ఏ దేశం తయారు చేసింది ?   

ఎ) USA

బి) జపాన్

సి) జర్మనీ

డి) సౌత్ కొరియా

జవాబు :  బి

69) భారత రాష్ట్రపతి భవన్ లో ఏవేవి ఉన్నాయి ?

ఎ) దాదాపు  340 రూమ్ లు

బి) మోఘల్ గార్డెన్స్

సి) దీని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుట్యెన్స్ నిర్మించాడు

డి) పై వన్ని ( ఇప్పుడు వీటి వివరాలు సహపీడియా లో ఉంచారు )

జవాబు : డి

70) భారత దేశం లో ఉన్న ఒకే ఒక ఆక్టివ్ అగ్ని పర్వతం బారెన్ దీవిలో ఉంది . బారెన్ దీవి ఎక్కడ ఉంది ?

ఎ) పుదుచ్చేరి

బి) అండమాన్ & నికోబార్ దీవులలో

సి) డయ్యు & డామన్

డి) దాద్రా & నాగర్ హవేలీ

జవాబు : బి

71) 2020 నాటికి భారత దేశం లో  ఏ వ్యాధిని నిర్మూలించ దలిచారు ?  

ఎ) మీజిల్స్ & కంట్రోలింగ్ కాంజేనిటల్ రుబెల్లా సిండ్రోం 

బి) పోలియో

సి) మా ట ర్నల్ & నియో నేటల్ ట్    టేటానస్ & యాస్ 

డి) ఇవేవి కావు

జవాబు :  

72) ఇటీవల అంతర్జాతీయ  వార్తల్లో ఉన్న VX పాయిజన్ వివరాలేవీ ?

ఎ) ఆర్గానో ఫాస్ఫేట్ క్లాసు కు చెందిన ప్రమాద కరమైన నరాల ఏజెంట్ . US ఆర్మీ వారు దీనికి VX అనే పేరు పెట్టారు

బి) 10 మిల్లి గ్రాముల VX చర్మం గుండా , శరీరం లోకి చేరితే , మనవ నరాల సిస్టం దెబ్బతిని , క్షణాల్లో మరణం సంభవిస్తుంది. దీనికి రుచి లేదు , వాసనా లేదు

 సి) దీన్ని రణజిత్ ఘోష్ & J .F. న్యూమాన్ సృష్టించారు , UK ఆర్మీ వారి కోసం . UK వారు USA అమ్మారు

డి) పై వన్ని

జవాబు :  డి

73) 2017 – 18 ఆర్ధిక సంవత్సరపు తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి ఏది కరెక్ట్ ?

ఎ) బడ్జెట్ మొత్తం : రు. 1.49 లక్షల  కోట్లు

బి) రెవిన్యూ సర్ ప్లస్   : రు. 4571.30    కోట్లు

సి) మిషన్ భగిరథ కోసం కేటాయించినది  :  రు. 3,000     కోట్లు

డి) పై వన్ని

జవాబు : డి

 

విజ్ఞాన విపంచి

(ఏప్రిల్  , 2017 – జవాబులు )

1 బి  

11  

21  డి  

31  

41 డి  

51 సి

61   బి

71  

2 బి   

12

22   డి

32  డి

42  

52   

62    

72   డి

3

13 డి

23   

33 డి

43  బి

53   బి

63   డి

7 3 డి

4 డి   

14

24  

34    బి

44   బి

54    డి

64    

 

5  బి

15 

25  డి

35    బి

45   డి

55   డి

65

 

6  బి

16 

26 

36    

46    బి

56    డి

66  డి

 

7 డి

17  డి

27   బి

37   బి

47   

57    

67 

 

8  బి

18 డి

28   డి

38   డి

48  డి

58   డి

68   బి

 

9  బి

19  బి

29   బి

39   

49   డి

59   డి

69    డి

 

10  బి

20 బి

30   డి

40   బి

50   బి

60   బి

70  బి

 

 

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)